కమల
కమల ... నా జీవితానికి వెలుగు తెచ్చిన దేవదూత ..
కష్టాల్లో ... నా వెంట ఉండి .. నడిపించిన దేవత ....
ఏమిచ్చి నీ ఋణం తీర్చుకోగలను కమలా !
సేవ చెయ్యడానికి వచ్చావు .. అమ్మ కన్నా అక్క కన్నా ......
ఫ్రెండ్ కన్నా ..... బంధువు కన్నా ఎక్కువ సేవ చేసావు ..
నేనో అనాధననే ఫీలింగ్ లేకుండా చూసుకున్నావు ..
కమలా .... అమ్మవయ్యవు ... అక్కవి కూడా అనిపించుకున్నావు
అవసరమైతే కాదనకుండా రక్తాన్ని పంచావు ...
నాకు ఊపిరినిచ్చావు .... జీవితం మీద ఆసక్తిని కలిగించావు . ....
నాకున్న నాకు చేతనైన సాయం చెయ్యాలనుకున్నాను ...
కాని ఇవ్వడమే తెలుసు నీకు ...
ఎందుకు నా మీద ఇంత ప్రేమ నీకు
జాలి అనుకోనా ... కాదు ప్రేమే ... కాని కమలా !
ఇంత ప్రేమ ని తట్టుకోలేనేమో ....
రోజూ ఉదయం లేచే సరికి చిరు నవ్వుతో .. గుడ్ మార్నింగ్ సర్ .,
కాని కాసేపట్లోనే ఏడిపిస్తావు ఇంజక్షన్ తో వచ్చి
కమలా నాకు భయమమ్మా .. ఇంజక్షన్ అంటే అని చెప్తానా ...
ఉండు నేనున్నాగా అంటూ నవ్వుతూనే ఇంజక్షన్ ఇచ్చేసి ...
తుర్రుమంటావు ...
అక్క నిన్ను నాకు గిఫ్ట్ గా ఇచ్చిన రోజు నాకు బాగా గుర్తు ....
నేను అక్కకో మాట చెప్తే నువ్వు నీమాటలతో తనని ఒప్పించేసావు ...
ఈసారికి ఇలా కానిచ్చేయ్యిరా కన్నా అని అక్క చెప్తే .. మౌనం గా
తలూపేసి ... సరే అన్నాను . నాకు నీ మీద ప్రేమని ఎలా చెప్పాలో
తెలియలేదు ... కాని నా ప్రేమని నువ్వే గెలిపించావేమో ....
కమలా ! కొంచెం రోజుల పరిచయం ... కానీ జన్మ జన్మల బంధం ...
అదే సృష్టి విచిత్రం ..... సేవ చేసి నన్ను మనిషిని చేస్తావనుకున్నాను ....
ప్రేమతో నాలోని మనిషిని బ్రతికించావు .. ఏమిచ్చి నీ ఋణం ..
తీర్చుకోగలను .... ఎప్పటికి ... ఇంకెప్పటికి ... నీ జీవిత భాగస్వామిగా ..
ఉంటూ ... నీ చల్లని నీడలో సేదదీరుతా ...

No comments:
Post a Comment